* పెన్షనర్లు రేపటిలోగా తమ వార్షిక లైఫ్ సర్టిఫికెటు సమర్పించాలి. లేదంటే ధ్రువీకరణ పూర్తయ్యే వరకు పెన్షన్ తాత్కాలికంగా ఆగిపోతుంది.
* అధిక విలువ కలిగిన లావాదేవీల TDS వివరాల దాఖలుకు రేపే లాస్ట్. 194-IA, 194-IB, 194M, 194S ఫారాలను సమర్పించాలి.
* PNB ఖాతాదారులు రేపటిలోగా EKYC పూర్తిచేయకపోతే లావాదేవీలు ఆగిపోతాయి