శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపర ZPHS 9వ తరగతి విద్యార్థి జ్ఞానసాయి, దివ్యాంగుడైనప్పటికీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి అందరినీ ఆకట్టుకున్నాడు. హీరాపురానికి చెందిన ఈ విద్యార్థి, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో శిక్షణ పొంది క్రీడల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. లక్ష్యం ముందు దివ్యాంగత్వం ఓడిపోయిందని పలువురు ప్రశంసించారు.