పోర్చుగల్ లో పెళ్లి చేసుకోవడం ఎంత సులభమో విడాకులు తీసుకోవడం కూడా అంతే సులభమట. ఇక్కడ 94% జంటలు విడాకులు తీసుకుంటున్నట్లు ఓ నివేదిక తెలిపింది. దాని తరవాత స్పెయిన్ లో 85%, లక్సెంబర్గ్ 79% నమోదయ్యాయి. ఇక భారతదేశంలో ఒకప్పుడు ఎన్ని కష్టాలున్నా భార్యాభర్తలు కలిసి ఉండేవారు. కానీ ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి, ఆర్థిక స్థిరత్వం పెరగడంతో విడాకులు సర్వసాధారణమయ్యాయి. కానీ ఇక్కడ కేవలం 1% విడాకులు నమోదవుతున్నట్లు తెలిపింది.