ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కుక్క జాతులు

ప్రపంచంలో ప్రమాదకరమైన గ్రామ సింహాల జాతులు..
1. కేన్ కోర్సో (ఇటాలియన్ జాతి) డాగ్‌ను చాలా దేశాల్లో నిషేధించారు.
2. చెకోస్లోవాక్ వోల్ఫ్ డాగ్ (భయం లేనిది, వేగం, శక్తిగలది)
3. కానరియా డాన్ (చాలా దేశాల్లో బ్యాన్ చేశారు)
4. రోట్వీలర్ (అపరిచితులకు చుక్కలు చూపిస్తుంది)
5. బండోగ్ (నిషేధించిన జాతుల్లో ఒకటి)
6. పెర్రో డి ప్రెస్ మల్లోర్క్విన్ (తెలివైనది, శక్తివంతమైనది)
7. మాస్టిఫ్ (ఓనర్స్‌తో మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటాయి)

సంబంధిత పోస్ట్