ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. ధరెంతంటే?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పులో ‘కొరియన్ వెదురు ఉప్పు’ ఒకటి. ఈ ఉప్పును వెదురు ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు లేదా జుగ్యోమ్ అని కూడా అంటారు. ఈ ఉప్పు ధర కిలోకు $400, ఇది భారతీయ పరిభాషలో దాదాపు రూ.35,000. కొరియన్ వంటలలో, సాంప్రదాయ కొరియన్ వైద్యంలో దీనిని ఉపయోగిస్తారు. దీని తయారీ విధానం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఈ ఉప్పు ఖరీదైనది.

సంబంధిత పోస్ట్