బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ నేత పేరు

TG: తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ప్యానెల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పునరుద్ధరించిన బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు పేరు పెట్టాలని ప్యానెల్ ఆమోదించింది. అలాగే, ఎల్బీనగర్‌లో ఒక రోడ్డుకు వంగా మధుసూదన్ రెడ్డి పేరు పెట్టాలని, అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సిఫార్సులు చేశారు. పలు అభివృద్ధి పనులకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది.

సంబంధిత పోస్ట్