ఆ దీవిలోని ఇంటి పైకప్పులపై నీలి రంగు.. ఎందుకంటే?

గ్రీస్‌లోని సాంటోరిని దీవిలో ఇళ్లపై నీలి రంగు పైకప్పులు ఉండటానికి నాలుగు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇవి గ్రీక్ సంస్కృతిలో ఆధ్యాత్మికతను సూచించడం, వేసవిలో ఇళ్లను చల్లగా ఉంచడం, కీటకాలను దూరం చేయడం, నీలి, తెలుపు రంగులు గ్రీక్ జాతీయ జెండా రంగులను ప్రతిబింబించడం. సాంటోరిని పర్యటనకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలం ఉత్తమంగా భావిస్తారు. ఈ రంగుల సమన్వయం దీవి అందాన్ని మరింత పెంచుతుంది.

సంబంధిత పోస్ట్