ఉమ్మడి పౌరస్మృతికి ఆ రాష్ట్రం ఆమోదం

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది, అంతకుముందు ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు దీనిని ఆమోదించాయి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల (ఆర్టికల్ 44) ప్రకారం, దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

సంబంధిత పోస్ట్