హైదరాబాద్-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి దంపతులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్, డీజీపీ, కలెక్టర్ స్వాగతం పలికారు.