ప్రపంచంలోనే అతిచిన్న బీర్ బాటిల్

ప్రసిద్ధ డానిష్ బీర్ కంపెనీ కార్ల్స్‌బర్గ్ ప్రపంచంలోనే అతిచిన్న బీర్ బాటిల్‌ను తయారు చేసి రికార్డ్ సృష్టించింది. కేవలం 12 మిల్లీమీటర్ల పొడవు, బియ్యం గింజ పరిమాణంలో ఉండే ఈ సీసాలో 0.005 మి.లీ ఆల్కహాల్ లేని బీర్ మాత్రమే పడుతుంది. మద్యపాన అలవాట్లను నియంత్రించడం, మితమైన మద్యపానాన్ని ప్రోత్సహించడం ఈ ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్