ప్రపంచంలోనే అత్యంత కఠినమైన 10 పరీక్షలు ఇవే!

విద్యాభ్యాసం, ఉన్నత ఉద్యోగ సాధనలో పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరీక్షలు విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక స్థైర్యాన్ని, విశ్లేషణాత్మక శక్తిని పరీక్షిస్తాయి. అంతులేని సిలబస్, సుదీర్ఘ సమయం, కఠిన ఎంపిక విధానం, అత్యల్ప ఉత్తీర్ణత శాతాల కారణంగా చైనా గావోకావో, భారతదేశం ఐఐటీ జీఈఈ, యూపీఎస్సీ, గేట్, ఇంగ్లండ్ మెన్సా, అమెరికా/కెనడా జీఆర్‌ఈ, సీఎఫ్‌ఏ, సీసీఐఈ, యూఎస్‌ఎమ్‌ఎల్ఈ, అమెరికా కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ వంటి 10 పరీక్షలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవిగా గుర్తింపు పొందాయి.

సంబంధిత పోస్ట్

✕
✕