ఫిబ్రవరి 1 నుంచి క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు ఇవే!

కొత్త ఏడాది 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పలు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు చేయనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన ఇన్‌స్టంట్ ప్లాటినమ్ చిప్ క్రెడిట్ కార్డు, ప్లాటినమ్ క్రెడిట్ కార్డులపై బుక్ మై షోలో ఉచిత సినిమా టికెట్ల ఆఫర్‌ను నిలిపివేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఇన్‌ఫినియా క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్ల విధానాన్ని సవరించింది. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్