మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చివరి ఫోటో ఇదే!

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కాసేపటి క్రితమే కన్నుమూశారు. భారతదేశం గర్వించదగ్గ ఆర్థిక వేత్తగా పేరొందారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన మృతికి పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మన్మోహన్ సింగ్ చివరికి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్