పేదల సొంతింటి కలను నేరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. అలాగే ఇందిరమ్మ ఇంటి నమూనాను విడుదల చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా తొలి విడతలో భాగంగా సొంత స్థలం, రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.