తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 8న (శుక్రవారం) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాధారణ సెలవు ఉంది. 9న (శనివారం) రాఖీ పౌర్ణమి ఉండటంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి. ఇక 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.