నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం (VIDEO)

TG: KCR అధ్యక్షతన నేడు(సోమవారం) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో BRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వేడుకలకు ముస్తాబైంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఎగురవేయాలని KTR పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా ఈసారి కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్