నేడు అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో 7 కోట్లకు పైగా ఉన్న బధిరులకు సంకేత భాషే ప్రధాన సమాచార సాధనంగా నిలుస్తోంది. ఈ ఏడాది బధిరుల హక్కులు, ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో సంకేత భాష పోటీలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕