రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం తన 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూన్ 14న జరిగే ఈ వేడుకలకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ట్రంప్ పుట్టినరోజును పురస్కరించుకుని అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ ఫ్రీడమ్ 250 ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. వైట్‌హౌస్ ఈ వేడుకను 'అమెరికన్ పోరాట స్ఫూర్తికి తరంలో ఒక్కసారే వచ్చే వేడుక'గా అభివర్ణించింది.

సంబంధిత పోస్ట్