కొత్త ఓటర్ల జాబితా రూపకల్పనకు ట్రంప్ యంత్రాంగం చర్యలు

అమెరికాలో అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ట్రంప్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను తయారుచేయనుంది.

సంబంధిత పోస్ట్