TG: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న డీఏల్లో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఏల వల్ల ప్రభుత్వంపై రూ.రూ.2500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.