ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌

2026 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రాబర్ట్‌ ఇ. హాల్‌, మైఖెల్‌ఫోర్డ్‌లకు ఈ పురస్కారం దక్కింది. స్థూల ఆర్థిక స్థిరీకరణ కోసం సూక్ష్మ ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినందుకు గాను వారికి ఈ అవార్డును నోబెల్ కమిటీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్

✕
✕