ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఖరీఫ్ సీజన్‌లో పీ అండ్‌ కే ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రాయితీ కింద రూ.41,534 కోట్లు కేటాయించనుంది. మరోవైపు, జయపుర మెట్రో ప్రాజెక్టు రెండో దశకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.13 వేల కోట్లు కేటాయించనున్నారు.

సంబంధిత పోస్ట్