రూ. 13,041 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ రూ. 13,041 కోట్ల అంచనాతో పలు కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ లోని గుమ్మడిపూండి-గూడూరు మధ్య రూ. 2,229 కోట్లతో 3, 4వ లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఖరగ్‌పూర్-భద్రక్, భద్రక్-హరిదాస్‌పూర్ 4వ లైన్లు, కటక్-పారాదీప్ మధ్య రూ. 2,286 కోట్లతో 3, 4వ లైన్ల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది.

సంబంధిత పోస్ట్