గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా కాల్పులు

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న సంకేతాల నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని దాటేందుకు ప్రయత్నించిన ఇరాన్ ట్యాంకర్ 'ఎంటీ హస్నా'పై అమెరికా ఫైటర్ జెట్ ఆటో కెనాన్లతో కాల్పులు జరిపింది. ఇరాన్ పోర్టు వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్