త్వరలో అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ!

TG: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు సిద్ధమైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్