అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం

భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అతిపిన్న భారతీయుడిగా వైభవ్ రికార్డు సృష్టించారు. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో అతడు డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ అతడికి డెబ్యూట్ క్యాప్ అందించగా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్