సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులపై.. వెజ్, నాన్‌వెజ్ గుర్తులు

కేంద్ర ప్రభుత్వం సౌందర్య సాధనాల ప్యాకేజింగ్‌పై కీలక మార్పులు తీసుకొచ్చింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం, సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల వంటి ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై అవి శాకాహారమా లేక మాంసాహారమా అని తెలిపే గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. శాకాహార ఉత్పత్తులకు ఆకుపచ్చ రంగు గుర్తు, మాంసాహార ఉత్పత్తులకు ఎరుపు లేదా గోధుమ రంగు గుర్తును ప్యాకేజీ పైభాగంలో ఉంచాలి. ఈ మార్పుతో వినియోగదారులు ఉత్పత్తి మూలాన్ని సులభంగా గుర్తించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕