సబ్బులు, షాంపూలపై వెజ్/నాన్-వెజ్ సింబల్స్ తప్పనిసరి: కేంద్రం

రోజువారీ వినియోగ వస్తువులైన సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులపై శాకాహార (వెజ్), మాంసాహార (నాన్-వెజ్) గుర్తులను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 'లీగల్ మెట్రాలజీ సవరణ నిబంధనలు-2026' ప్రకారం.. ప్యాకెట్ ముందు భాగంలో ఆకుపచ్చ (వెజ్) లేదా ఎరుపు/బ్రౌన్ (నాన్-వెజ్) చుక్కను స్పష్టంగా ముద్రించాలి. ఈ నిబంధన వినియోగదారులకు సంరక్షణ ఉత్పత్తులలో జంతు కొవ్వుల వాడకంపై వారి నమ్మకాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకునేందుకు తోడ్పడుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕