లోతుకుంట తండాలో ప్రమాదకర విద్యుత్ తీగలు: ప్రజల ఆందోళన

వికారాబాద్ జిల్లా, కొడంగల్ పరిధిలోని లోతుకుంట తండా గ్రామపంచాయతీలో ఆదివారం విద్యుత్ తీగలు చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, చెట్ల కొమ్మలను తొలగించి, విద్యుత్ లైన్లను సురక్షితంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్