కళాశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి: వికారాబాద్ కలెక్టర్

వికారాబాద్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్లు, లైట్లు, ఫ్యాన్లు, పెయింటింగ్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎంపీడీఓలు, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్