వనపర్తి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ గా ఎం.డి సిరాజుద్దీన్

ఎస్సీ కార్పొరేషన్ వనపర్తి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లికార్జున్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వనపర్తిలోని ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎండీ సిరాజుద్దీన్ అహ్మద్ కొత్త ఈ.డీగా నియమితులయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీగా అదనపు బాధ్యతలను సిరాజుద్దీన్‌కు అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని సిరాజుద్దీన్ అన్నారు.

సంబంధిత పోస్ట్