WAPL 2026.. వర్షం కారణంగా ఇవాళ రెండో మ్యాచ్ రద్దు

AP: మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WAPL) 2026 టోర్నీలో వర్షం కారణంగా బుధవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. మంగళగిరి స్టేడియంలో మొదట అమరావతి - వైజాగ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షంతో రద్దు కాగా, తాజాగా గోదావరి - రాయలసీమ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం లేకపోవడంతో అంపైర్లు గేమ్‌ను నిలిపివేసి, నాలుగు జట్లకు తలో ఒక పాయింట్ కేటాయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕