జనగామ: 7వ రోజుకు చేరుకున్న నిరసన దీక్ష

జనగామ నుంచి దుద్దేడ వరకు నిర్మిస్తున్న బైపాస్ రహదారి పనుల వల్ల తమ ప్లాట్లను కోల్పోతున్న బాధితులు ఆందోళన చేపట్టారు. మంగళవారం ఏడవ రోజుకు చేరుకున్న ఈ రీలే నిరాహార దీక్ష సందర్భంగా, తీగుళ్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బాధితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రహదారి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్