నర్మెట్ట: పరస్పర సమన్వయంతో పనిచేయాలి

జనగామ, నర్మెట్ట మండలాల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సోమవారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రం, దరఖాస్తుల స్వీకరణ, పత్రాల పరిశీలన, రిజిస్టర్లు, వీడియో రికార్డింగ్, భద్రతా చర్యలను ఆయన సమగ్రంగా తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు జరగకుండా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్