గూడూరు: పశువుల అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్ పోస్టు ఏర్పాటు

రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను అక్రమంగా తరలించకుండా మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతిపేట వద్ద గురువారం పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆవులను అక్రమంగా తరలించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఎవరైనా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించవలెను, త్రిబుల్ రైడింగ్ మరియు తాగి డ్రైవింగ్ చేసినచో కేసులు బుక్ చేస్తామని గూడూరు సిఐ సూర్య ప్రకాష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్