మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను, వసతిగృహాలను, పాఠశాల భవనాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో నాణ్యమైన సరుకులు కాంట్రాక్టర్ అందజేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రమైన వాతవరణంలో పిల్లలకు పోషక పదార్థాలు అందించాలని కోరారు.