మహబుబాబాద్: టీబీ నివారణపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

మహబూబాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్య లపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, విద్య సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేసి క్షయ వ్యాధి నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్