మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలి: జనరల్ అబ్జర్వర్

మున్సిపల్ ఎన్నికలను అన్ని విభాగాలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్, మీడియా సెంటర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి కేంద్రం, పోలింగ్ కేంద్రాలు, సోషల్ వెల్ఫేర్ కాలేజ్ వద్ద కౌంటింగ్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్