నెల్లికుదురు: ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సీతారామపురం గ్రామస్తులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధికారుల తప్పిదంతో వార్డు మెంబర్ నామినేషన్ ఆర్వో అధికారి తిరస్కరించారని, నోటీసు బోర్డులో పెట్టిన విధంగానే నామినేషన్ వేసినా తిరస్కరించడంపై అభ్యర్థి రాపాక అశోక్ ఆరోపించారు. ఈ విషయంపై తొర్రూర్ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు రాపాక అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్