అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించాలి: కలెక్టర్, ఎస్పీ

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గురువారం జిల్లా స్థాయి అధికారులతో తుఫాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ తుఫాను ప్రభావ పరిస్థితులను సమీక్షించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదికలు పంపాలని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్