పెగడపల్లి లో హెల్మెట్ లు పంపిణీ చేసిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా గూడూరు సీఐ వినయ్ కుమార్, ఎస్సై రాజ్ కుమార్ లు మహబూబాబాద్ ఎస్పీ శ్రీ శబరిష్ ఆదేశాల మేరకు మంగళవారం కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామంలో 100% హెల్మెట్ ధారణను ప్రోత్సహించారు. హెల్మెట్లు లేని వారికి 50 హెల్మెట్లను బహుకరించారు. బైక్ లు ఉన్న ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్