స్వచ్ఛమైన మేడారాన్ని అప్పగించాలి: సీతక్క

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా ఆదివారం మంత్రి సీతక్క మేడారంలో పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జాతరను పరిశుభ్రంగా నిర్వహించిన సిబ్బందిని ప్రశంసించి, జాతర అనంతరం కూడా రహదారులు, గద్దెల ప్రాంగణాలు, భక్తుల బస ప్రాంతాలు పూర్తిగా శుభ్రంగా ఉంచి, గ్రామస్థులకు స్వచ్ఛమైన మేడారం అప్పగించే వరకు విధులు కొనసాగించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్