ములుగు: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సోమవారం కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను అందజేయాలని అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణాలు ఏఏ దశల్లో ఉన్నాయో సమాచారాన్ని క్రోడీకరించాలన్నారు. ఇంటి నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్