మేడారం జాతరపై వైద్యాధికారుల సమీక్ష

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో వైద్య శాఖ చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు ఎంజీఎంలో సమావేశమయ్యారు. సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో, ప్రభుత్వ వైద్యశాలల్లో స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకోవాలని, వైద్య సిబ్బంది, టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో డిప్యూట్ చేసుకోవాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్