లింగగిరిలో చెన్నకేశవ స్వామి ఉత్సవ ఏర్పాట్లపై ఏసీపీ పరిశీలన

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో నిర్వహించనున్న చెన్నకేశవ స్వామి ఉత్సవాల ఏర్పాట్లను శనివారం నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. భక్తుల రాకపోకలు, అపరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్