నేడు నర్సంపేటకు సీఎం.. షెడ్యూల్ ఇదే!

శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. అక్కడ రూ.531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మెడికల్ కళాశాల సమీపంలో ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:15 గంటలకు బేగంపేట నుంచి హెలీకాప్టర్ లో బయల్దేరి, 2 గంటలకు నర్సంపేట హెలీప్యాడ్ చేరుకుంటారు. మ.2:15 నుంచి 3:55 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

సంబంధిత పోస్ట్