జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని శ్రీ సంతోష్ ఫెర్టిలైజర్, సిరి సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దుకాణాలను. గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా భాషా. అనంతరం యూరియా స్టాక్ వివరాలు, సరిపోను యూరియా ఉందా అని అడిగి తెలుసుకొని స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. వారి వెంట ఏవో దివ్య, ఎంపీడీఓ సురేష్ కుమార్, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు.