ఊరుగొండ – గుడేప్పాడ్ మధ్య వారం రోజుల పాటు రోడ్డు మరమ్మతులు

వరంగల్ దామెర మండల పరిధిలోని ఊరుగొండ – గుడేప్పాడ్ మధ్య వారం రోజుల పాటు రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో, నేటి నుంచి వారం రోజుల పాటు రోడ్డు వన్-వేగా అమలులో ఉంటుందని దామర ఎస్సై అశోక్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఓవర్ టేకింగ్‌లు చేయవద్దని, జాతీయ రహదారిపై నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్