వ్యసనాల బారిన విద్యార్థులు, చిన్న పిల్లలు పడకుండా చర్యలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్, విద్యార్థులు, చిన్న పిల్లలు పొగాకు ఉత్పత్తులు, గుట్కా, తంబాకు వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందుకు గాను, సీపీ క్రైమ్ రివ్యూలో అభినందన పత్రంతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, సీఐ విశ్వేశ్వర్ పోలీసు శాఖకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్