పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి డిజిటల్ తరగతి గదిని సందర్శించి, విద్యార్థులతో బోధన గురించి మాట్లాడారు. పాఠశాల పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థులకు అందించే భోజనం మెనూ, వంట వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్